Agriculture Information and e Business Gateway (వ్యవసాయ సమాచార, వాణిజ్య ద్వారము)
(कृषि सूचना और
ई व्यापार प्रवेश द्वार)
Women Self Help Groups (SHG) of Aepoor, Dupahad, Gundrampalli, Nalgonda, Andhra Pradesh
(మహిళా స్వయం సహాయక బృందాలు, ఏపూరు, దూపహాడు, గుండ్రాంపల్లి, నల్గొండ, ఆంధ్రప్రదేశ్) 
(महिला स्वयं सहायता समू
हों (एस हेच जी), एपूर, दुपहाड, गुण्ड्राम्पल्लि, नलगोंडा, आंध्र प्रदेश)
ICTs for Empowering farm women      సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానం ద్వారా రైతు మహిళల స్వశక్తీకరణ    सूचना और संचार प्रौद्योगिकियोंके द्वारा कृषक महिलाओं का सशक्तीकरण

Home

మూలపుట

मुख्य पृष्ठ

e business
వాణిజ్యం
ई व्यापार
Crops పంటలు
फसलों
Herbal Products
మూలిక ఉత్పత్తులు
जड़ी बूटी उत्पादों

Agri. Info.
వ్యవసాయ సమాచారం
कृषि जानकारी
Crops
పంటలు फसलो
Dairy
పాడి
डेरी

Content Organizations
సాంకేతిక సంస్థలు
विषय संस्थाएं

Content Experts
సాంకేతిక నిపుణులు
विषय विशेषज्ञों

Traditional Knowledge
సాంప్రదాయ విజ్ఞానం
पारंपरिक ज्ञान

AgroBiodiversity
వ్యవసాయ జీవవైవిధ్యం
कृषि जैव विविधता

 

Audio based query
శ్రవణ  సహిత  
ప్రశ్నలు సమాధానాలు

श्रवण सहित
सवाल
--जवाब
 

 

Audio Based Query - శ్రవణ సహిత  ప్రశ్నలు - సమాధానాలు - श्रवण सहित सवाल-जवाब   

Question - ప్రశ్న -  सवाल

Paddy - వరి - धान

1 సాధారణంగా ఏ వయస్సు వరి నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి?
2 వరిలో గొంగళి పురుగులు వెన్నులు కొరుకుతున్నాయి. ఏం చేయాలి?
3 వరిలో మొదలు దగ్గర దోమ ఉంది. మొక్కలు సుడులు సుడులుగా ఎండిపోతున్నాయి. ఏమి చేయాలి?
4 వరిలో ఆకు ఎండు తెగులును ఎలా గుర్తించాలి? దాని నివారణ ఎలా?
5 వరిలో గోధుమ దోమ తట్టుకొనే రకాలు ఏమిటి?
6 రబీలో వేసుకోవటానికి బిపిటి - 5204అనుకూలమా? దిగుబడి ఎలా ఉంటుంది?
7 వరి కంకులు తాలుపోతున్నాయి.  ఎందువలన యిలా జరుగుతుంది?
8 వరి పొలంలో నాచు విపరీతంగా పెరిగి వరి పంట తరువాత వేసే మినుము/పెసర సరిగ్గా రావటం లేదు దీనిని ఎలా నివారించాలి?
9 నీలిపచ్చ నాచు వరి పొలంలో ఎప్పుడు ఎంత మోతాదులో వేయాలో తెలియచేయండి? వీటి లభ్యత గురించి కూడా తెలియచేయండి?
10 వరి పంట కోతకు వచ్చి వివిధ దశలలో ఉన్నది.  విపరీతంగా  వర్షాలు కురుస్తున్నాయి.  గింజలు, గడ్డి పాడవకుండా ఉండటానికి నివారణా చర్యలు తెలుపండి. 
11 వరిలో గింజలు తాలు పోతున్నాయి లేదా వరిలో కంపునల్లి ఆశించింది.  నివారణ ఎలా?
12 వరిలో ఆకులు తెల్లగా గీరినట్లున్నాయి లేదా వరిలో తాటాకు తెగులు నివారణ ఎలా?
13 వరిలో ఆకులు తెల్లగా అయి కొసలు తెగిపోతున్నాయి. ఆకులు గోట్టాలుగా చుట్టుకొని లోపల పురుగు ఉంది. దుబ్బు మొదళ్ళలో గొట్టాలు ఉన్నాయి. ఏమి చేయాలి?
14 పురుగు మందులు వాడేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త లేమిటి?
15 వరి మడిలో కొసలు తెల్లబడి, విరిగి ఎండి పోతున్నాయి. ఏమి చేయాలి? లేదా వరి ఈగను ఎలా నివారించాలి?
16 వెడల్పాటి కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉంది. మేము యిప్పుడు ఏ రసాయనాన్ని ఉపయోగించి కలుపు నివారించవచ్చును?
17 ఇప్పుడు నారుమడి వయస్సు 20 రోజులు, గుళికలు వేద్ధామను కుంటున్నాము, నారుమడి పీకటానికి ఎన్నిరోజులు ముందు గుళికలు వేసుకోవాలి?
18 వరిలో గొట్టాలు వస్తున్నాయి. ఎలా నివారించుకోవాలి?
19 వరిలో కాటుక తెగులు లేదా మానిపండు తెగులు నివారణ ఎలా చేయాలి?
20 వరిలో ఉల్లికోడు తట్టుకొనే రకాలు ఏమిటి ?
21 వరిలో ఆకులు తెల్లబడి, ఆకులు చుట్టుకొని లోపల పచ్చ పురుగు ఉంది. ఎలా నివారించాలి?
22 మాది వర్షాధార నారుమడి, లేత చిగురాకులు తెల్లగా మారినాయి. ఏమి చేయాలి?
23 వరిలో పురుగు మందులు కాక ఆచరించవలసిన ఇతర సమగ్ర సస్యరక్షణ పద్ధతుల గురించి తెలియజేయండి?
24 వరిలో పచ్చదోమ లేదా పచ్చ దీపపు పురుగులు లేదా టుంగ్రో వైరస్ నివారణ ఎలా?
25 వరిలో లద్దె పురుగు నివారణ ఎలా చేయాలి?
26 వరిలో గోధుమ రంగు మచ్చలు వస్తున్నాయి. ఏం చేయాలి?
27 తెలంగాణాకు అనువైన రకాలు సూచించండి?
28 వరిలో మొవ్వు పురుగు/కాండం తొలిచే పురుగును ఎలా నివారించాలిలేదా వరిలో తెల్ల కంకి రాకుండా ఏ చర్యలు చేపట్టాలి?
29  వరిలో ఎలుకలు ఆశించి నష్ట పరుస్తున్నాయి. నివారణకు ఏ చర్యలు చేపట్టాలి?
30 మేము సాధారణ పరిస్థితులలో ఎప్పటి వరకు నాట్లు వేసుకోవచ్చును?
31 రబీ నారుమడిలో ఎంత భాస్వరము వేసుకోవాలి?
32 వరిలో వెన్నులు బయటికి రావటం లేదు. తాలుగింజలు వస్తున్నాయి. ఎలా నివారించాలి? లేదా వరిలో పొట్టకుళ్లు నివారణ ఎలా?
33 సమతుల ఎరువుల యాజమాన్యంలో పాటించవలసిన మెళుకువలు
34 పోయిన సంవత్సరం మా పొలంలో జింకు ధాతులోపం గమనించటం జరిగినది, యింకా నాట్లు వేయలేదు. ఇప్పుడు జింకు భూమిలో వేసుకోవచ్చునా? మేము జింకు సల్ఫేట్ ను పురుగు మందుతో కలిపి కొట్టవచ్చునా?
35 మా పంట పొట్ట దశలో ఉన్నది, ఇప్పుడు మేము కలుపు నివారణ మందు వాడవచ్చునా?
36 జింకును వేయాలనుకుంటున్నాము, దానిని ఇతర ఎరువులతో కలిపి వాడవచ్చునా?
37 మేము వరినారుపెట్టి 3 వారాలు అయినది. మొక్కలు కొసలు ఎండినట్లు అవుతున్నాయి, ఆకు మీద తుప్పు మచ్చలు ఉన్నాయి. దీనిని ఎలా నివారించాలి?
38 నారు మడిలో కలుపు ఎలా నివారించుకోవాలి?
39 మా పొలంలో గడ్డిజాతి మొక్కలు ఉన్నాయి. ఉడ్చ నాలుగు రోజులు అయ్యింది. మేము ఇప్పుడు కలుపు నివారణకు ఏ మందులు వాడాలి?
40 మా నారు వయస్సు 50 రోజులు (బిపిటి - 5204 ) మేము యెప్పుడు నాటుకోవచ్చునా? ఎలాంటి మెళకువలు పాటించి అధిక దిగుబడులు పొందవచ్చునో సలహా చెప్పండి?
41 వరిలో ఆకులు ఎర్రబడి అంచులు పైకి చుట్టు కొంటున్నాయి. ఏం చేయాలి?
42 వరి నారుమడిలో మొవ్వు చనిపోతోంది.  ఏమి చేయాలి?
43 వరిలో కాండం కుళ్ళు, తెగులు ఎలా గుర్తించాలి? నివారణ ఎలా?
44 వరిలో ఆకులు ఎర్రబడుతున్నాయి. ఆకులు క్రింది భాగంలో నల్లి పురుగులు ఉన్నాయి. ఏం చేయాలి?
45 వరిలో ఆకులమీద, కాండంమీద మచ్చలు వచ్చి ఎండిపోతుంది. ఏం చేయాలి?
46 మేము సాంబమసూరి నారు పోశాము. ఎన్ని రోజుల వయస్సు నారు మడి నాటటానికి / ఊడ్చటానికి ఉపయోగించాలి?
47 వరిలో పైరు క్రుంగిపోయి, ఎర్రగా అవుతోంది. పొలంలో గుంపులు గుంపులుగా ఇలాంటి మొక్కలు కనబడుతున్నాయి. ఏం చేయాలి?

 Red Gram - కంది - अरहर

1 కాపుదశలో మొక్క నిలువునా ఎండిపోతున్నది, నివారణ ఏమిటి?
2 మరుకా,కుచుట్టు పురుగు నివారణ తెలియజేయండి?
3 ఖరీఫ్ లో కంది పంటను ఎలా పండించుకోవాలో తెలియజేయండి?
4 ఎండు తెగులును తట్టుకునే రకాలు ఏమిటి?
5  కంది పంట విత్తనం తయారయ్యే దశలో పురుగు నష్టపరుస్తున్నది నివారణ తెలపండి?
   
 

TOP