Agriculture Information and e Business Gateway (వ్యవసాయ సమాచార, వాణిజ్య ద్వారము)
(कृषि सूचना और
ई व्यापार प्रवेश द्वार)
Women Self Help Groups (SHG) of Aepoor, Dupahad, Gundrampalli, Nalgonda, Andhra Pradesh
(మహిళా స్వయం సహాయక బృందాలు, ఏపూరు, దూపహాడు, గుండ్రాంపల్లి, నల్గొండ, ఆంధ్రప్రదేశ్) 
(महिला स्वयं सहायता समू
हों (एस हेच जी), एपूर, दुपहाड, गुण्ड्राम्पल्लि, नलगोंडा, आंध्र प्रदेश)
ICTs for Empowering farm women      సమాచార ప్రసార సాంకేతిక విజ్ఞానం ద్వారా రైతు మహిళల స్వశక్తీకరణ    सूचना और संचार प्रौद्योगिकियोंके द्वारा कृषक महिलाओं का सशक्तीकरण

Home

మూలపుట

मुख्य पृष्ठ

e business
వాణిజ్యం
ई व्यापार
Crops పంటలు
फसलों
Herbal Products
మూలిక ఉత్పత్తులు
जड़ी बूटी उत्पादों

Agri. Info.
వ్యవసాయ సమాచారం
कृषि जानकारी
Crops
పంటలు फसलो
Dairy
పాడి
डेरी

Content Organizations
సాంకేతిక సంస్థలు
विषय संस्थाएं

Content Experts
సాంకేతిక నిపుణులు
विषय विशेषज्ञों

Traditional Knowledge
సాంప్రదాయ విజ్ఞానం
पारंपरिक ज्ञान

AgroBiodiversity
వ్యవసాయ జీవవైవిధ్యం
कृषि जैव विविधता

 

Audio based query
శ్రవణ  సహిత  
ప్రశ్నలు సమాధానాలు

श्रवण सहित
सवाल
--जवाब
 

Picture - చిత్రము

Name and their use - పేరు మరియు ఉపయోగము

Cassia angustifolia leaves, pods used against constipation, liver, spleen, jaundice and skin diseases, also as hair tonic.

సునాముఖి ఆకులు మరియు కాయలు అజీర్ణానికి, పసిరికలకు, చర్మ వ్యాధులకు  మందుగా పనికివస్తాయి. వెంట్రుకలకు బలం యిస్తాయి.    

Adathoda vasica leaves for cough, asthma, bleeding and skin disorders

అడ్డసరము ఆకులు దగ్గుకు,ఆస్తమాకు,రక్తస్రావానికి, చర్మ వ్యాధులకు మందుగా పనికివస్తాయి.

Tridax procumbens leaves used as antiseptic for wound healing

గడ్డి చామంతి ఆకులు గాయాలకి మందుగా పనికివస్తాయి.

Aloe vera used for wound healing, and hung at home as biological trap for flying insects

కలబంద గాయాలకి మందుగా పనిచేస్తుంది.  కలబంద మొక్కను యింట్లో వేలాడదీస్తే నుసి పురుగులను ఆకర్షిస్తుంది.

Ocimum Sp. (Sabja) seeds used for over heat control

సబ్జాగింజలను వంట్లో వేడిని తగ్గించడానికి వాడతారు.

Phyllanthus niruri (NelaUsiri) plants for Jaundice control

నేలఉసిరి మొక్కలను పసిరికలకు మందుగా వాడతారు.

Nalleru (cissus quadrangularis) for arthritis

 నల్లేరును కీళ్ళవ్యాధికి మందుగా వాడతారు.

Hibiscus rosa sinensis (Shoe flower) flowers useful for blood purification, gynic problems, leaves for anti dandruff.

మందారపూలను రక్తశుద్ధికి,గర్భాశయ సమస్యలకు, మందార ఆకులను  చుండ్రు సమస్య నివారణకు వాడతారు.  

Andrographis paniculata (NelaVemu) for digestion, against skin disorders, diabetes and jaundice

నేలవేమును అజీర్ణానికి, చర్మవ్యాధులకు,  మధుమేహానికి, పసిరికలకు మందుగా వాడతారు. 

Eclipta alba (Gunta galagara) plant and leaves useful in curing wounds, ulcers, baldness, greying of hair, ageing process and memory disorders.

గుంటగలిజేరు మొక్కలు, ఆకులు గాయాలకి, పుండ్లకు మందుగా, బట్టనెత్తికి, వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకు, ఇంకా మతిమరుపుకు మందుగా వాడతారు.

Neem wood for timber, leaves and seed for pest control in field crops and storage grain.

వేపకట్టెను కలపగా, వేప ఆకులను, గింజలను పంటలకు మరియు నిల్వ ధాన్యానికి పురుగుమందుగా వాడతారు.

 

Acasia arabica (Tumma) wood used for making agriculture implements

 తుమ్మ చెట్టు కలపను వ్యవసాయ పనిముట్లు చేయడానికి వాడతారు.

Custard apple (Seetaphalam) leaves as bio-pesticide against redgram pod borer

సీతాఫలం ఆకులను కంది పంటలో కాయ తొలిచే పురుగును  నివారించడానికి వాడతారు.

Roasted tamarind (Chinta) seeds are chewed for getting rid of knee joint pains

మోకాళ్ళ కీళ్ళ నొప్పులు తగ్గటానికి వేయించిన చింతగింజలను నోటిలో చప్పరించాలి.

Parthanium hysterophorus Congress weed (Vayyaribhama)

వయ్యారిభామ ముఖ్యమైన కలుపు మొక్క.

Palleru Kaya (Xanthium strumarium)

పల్లేరు కాయ

 

Calotropis (Jilledu)

జిల్లేడు

 

Black Datura (Nalla Ummetta) Leaves used as anti-inflammatory against rheumatic joint pains, fruit boiled and paste used against knee joint pains.

నల్ల ఉమ్మెత్త ఆకులు కీళ్ళ వాపులు, నొప్పులు తగ్గటానికి, నల్ల ఉమ్మెత్త కాయను ఉడికించి, నూరి, మోకాళ్ళ కీళ్ళ నొప్పులు తగ్గటానికి కట్టుగా వేస్తారు.

 

TOP